Trance of Kuberaa Lyrics – Dhanush, Devi Sri Prasad, Hemachandra Vedala | Kuberaa

నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా

నేల నాది గింజ నాది భూత వేసే జైలు నాది
గాలి నాది కనులు నావి భూగర్భపు సిరులు నావి
కోట నాది కొలువు నాది కోరుకున్నదల్ల నాది
నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా

నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా
కన్ను నాది కాంతి నాది ఏరుకున్న కలలు నావి
ఆటనాడి పాత నాది బాట పక్క చోటు నాది
బాధ నాది బరువు నాది బతుకు కొరకే బతుకు నాది
నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా

కాలం నా వెంటున్నది గుండెబలం నాకున్నది
కాలం నా వెంటున్నది గుండెబలం నాకున్నది
నిప్పిక్కడ ర్రాజుకుంది నీ కోటకి అంటుకుంది
నిప్పిక్కడ ర్రాజుకుంది నీ కోటకి అంటుకుంది

Song Credits
Song: Trance of Kuberaa
Singer(s): Dhanush, Devi Sri Prasad, Hemachandra Vedala
Music: Devi Sri Prasad, Dhanush, Hemachandra Vedala
Lyrics: Nanda Kishore
Label: Aditya Music (India) Pvt Ltd
Album: Kuberaa
Released: 2025
Language: Telugu

Watch Official Video

Thanks for visiting gabrupunjabi.com! If you found any mistakes in the lyrics, please get in touch with us through our Contact Us page. We will correct the mistakes in these lyrics.

Explore the complete lyrics of Trance of Kuberaa Lyrics – Dhanush, Devi Sri Prasad, Hemachandra Vedala | Kuberaa by Devi Sri Prasad. Read the full Punjabi song lyrics and dive into the meaning behind this hit track. Perfect for fans of Punjabi music and Devi Sri Prasad soulful songs!

Related Posts

Singam Dance Lyrics – Devi Sri Prasad, Baba Sehgal, Sharmila, Geetha Madhuri | Singam 2

Yoo This Is The Chance
Lets Do Singam Dance
Everybody Put Your Handsup And Say
Welcome To Valantine’s Day Do The Roll And Pump
Up The Beat On The Floor And Say…

Gango Renuka Thalli Lyrics – Devi Sri Prasad, Mahalingam, Chandrabose | Pushpa 2 The Rule – (Telugu)

Yerra Yerra PaaraanNi Petti
Mammu Paalinchaga Vacche – Gango ReNuka Thalli
Nalla Nalla Kaatuka Petti
Mammu Dhaya Soodaga Vacche – Gango ReNuka Thalli
Ghallu…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *