Trance of Kuberaa Lyrics – Dhanush, Devi Sri Prasad, Hemachandra Vedala | Kuberaa
నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా
నేల నాది గింజ నాది భూత వేసే జైలు నాది
గాలి నాది కనులు నావి భూగర్భపు సిరులు నావి
కోట నాది కొలువు నాది కోరుకున్నదల్ల…
నాది నాది నాది నాది నాదే ఈ లోకమంతా
నేల నాది గింజ నాది భూత వేసే జైలు నాది
గాలి నాది కనులు నావి భూగర్భపు సిరులు నావి
కోట నాది కొలువు నాది కోరుకున్నదల్ల…
