Rama Raama Lyrics – Shankar Mahadevan, Airaa Udupi, Lipsika Bhashyam | Vishwambhara
రామ రామ.. రామ రామ రామ..
రామ రామ.. రామా …
హేయ్ తయతక్క తక్కదిమి చెక్క భజనాలాడి
రాములోరి గొప్ప చెప్పుకుందామా..
ఆ సాములోరి పక్కనున్న సీతమాలచ్చుమమ్మ
లక్షణాలు…
రామ రామ.. రామ రామ రామ..
రామ రామ.. రామా …
హేయ్ తయతక్క తక్కదిమి చెక్క భజనాలాడి
రాములోరి గొప్ప చెప్పుకుందామా..
ఆ సాములోరి పక్కనున్న సీతమాలచ్చుమమ్మ
లక్షణాలు…
